Breaking

6/trending/recent

Featured Section

featured/recent

Slider Wrap

6/slider/recent

Hero Wrap

megagrid/recent

Nature Posts

4/col-left/recent

Sports Post

4/col-right/recent

Recent posts

Show more
✩🇷​🇯​ 🇲​🇪​🇩​🇮​🇦​✩: ఇప్పుడు మనం ఉన్నతమైన ఆదర్శభావాలు గల ఒక మహోన్నతుని వ్యక్తిని కలుసుకోబోతున్నాము ఈయన పేరు అడబాల రాజు ఊరు విజయవాడలోని దుర్గాపురం లో నివసిస్తున్నారు. ఈయన వికలాంగుడు అయినప్పటికీ ఈయనకి ఉన్న సేవాగుణం ఆయనలో ఉన్నదా ఆదర్శ భావాలు నాలాగా అంగవైకల్యంతో బాధపడుతున్న వారు ఎవరు కూడా నిరుత్సాహపడకూడదు అనే దృఢ సంకల్పంతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు ఆయనను కలుసుకొని ఆయన అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది ఆర్ జె సెవెన్ న్యూస్ ఛానల్ రండి ఈయన మాట్లాడే మాటల్లోనే విందాంఅతను ఆటో నడుపుకుంటూ ఆ ఆటోలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు [5/21, 10:43 AM] ✩🇷​🇯​ 🇲​🇪​🇩​🇮​🇦​✩: ఆర్జే న్యూస్ ఛానల్ చేసిన ఈ ప్రయత్నంలో నాగార్జున గారి బిగ్ బాస్ షోలో చోటు కల్పించడం కోసం నాగార్జున గారికి చేరేవరకు మన వంతు ప్రయత్నం మనం చేద్దాం చూసిన ప్రతి ఒక్కరూ చూసి వదిలేయ వదిలేయకుండా ప్రతి  అవుదాం ఇటువంటి వ్యక్తిని గురించి సహాయం చేస్తున్న ఆర్ జె సెవెన్ న్యూస్ ఛానల్ కు మన అందరం ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఒక్కరూ షేర్ చేయండి మర్చిపోవద్దు ఈయన కోరిక తీర్చడంలో మనందరం భాగస్వాములు అవుదాం

ఈ నెల నుంచే రూ.4వేలు  పింఛన్ విజయవాడ రూరల్ :   పింఛన్ లబ్ధిదారులకు ఈ నెల నుంచి ప్రతి నెల రూ. 4వేలు ఇవ్వనున్నట్లు  గన్నవరం నియోజకవర్గ టిడిపి జనసేన బిజెపి కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ సోదరుడు యార్లగడ్డ సతీష్ తెలిపారు.  విజయవాడ రూరల్ మండలం పాతపాడు  గ్రామంలో గురివారం  సాయంత్రం ఆయన తన భార్య లక్ష్మితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి వెంకట్రావ్  చేపట్టబోయే సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను  పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ను రూ.4వేలకు  పెంచడంతోపాటు ఏప్రిల్, మే,జూన్ నెలలకు సంబంధించిన బకాయిని కూడా జులై నెల పించిన్ తోపాటు ఇస్తామని ఈమేరకు టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి గుర్తు చేశారు.  సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఇవ్వాల్సిన పింఛన్లు ఇవ్వనియ్య కుండా ఈ ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. మరో రెండు నెలల్లో అభివృద్ధి ప్రభుత్వం వస్తుందని తదుపరి ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.  గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు పరితపిస్తున్న తన సోదరుడు వెంకట్రావ్ కు  సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజార్టీ చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. బందరు  పార్లమెంటు కూటమి అభ్యర్థి బాలసౌరికి గాజు గ్లాస్ గుర్తుపై ఓట్లు వేయాలని ఓటర్లను కోరారు.  ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ జనసేన మరియు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.......

శ్రీమతి లకిరెడ్డి పాపులమ్మ మెమోరియల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1987-1992 బ్యాచ్  పూర్వవిద్యార్థుల ఆధ్వర్యంలో వెల్వడం మెయిన్ సెంటర్ కచేరి చావిడి వద్ద నిర్వహిస్తున్న మంచి నీటి చలివేంద్రం వద్ద ఈ రోజు అనగా 14-04-2023 ఉదయం 10.00 నుండి మజ్జిగ పంపిణీ జరిగింది.  శ్రీ గురాల వెంకట కోటేశ్వర రెడ్డి (పెద్ద బాబు) గారి వితరణ తో నిర్వహించడం జరిగింది. సుమారు 400మందికి పైగా ఉచితంగా మజ్జిగ పంపిణీ నిర్వహించారు. ముఖ్య అతిధిలుగా కుడుముల పద్మజ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కుడుముల వెంకట నారాయణ రెడ్డి (NRI-USA) మరియు యరమల రాఘవ రెడ్డి (NRI-USA) లు హాజరయ్యారు. వేసవి లో ప్రయాణికుల దాహార్తి ని తీర్చడానికి చలివేంద్రం నిర్వహిస్తున్న గూడూరు నాగిరెడ్డి వారి మిత్ర బృందం  సేవలను కొనియాడారు. చలివేంద్రం వద్ద మజ్జిగ పంపిణీకి సహకరించిన గురాల కోటేశ్వర రెడ్డి గారిని  పూర్వ విద్యార్థులు అభినందించారు. ఈ కార్యక్రమము లో అంబటి ఉదయ భాస్కర్ రెడ్డి, తలపరెడ్డి భాస్కర్ రెడ్డి, పల్లబోతుల గోపాలం, ఆనం వెంకటేశ్వర రావు, బజారు కిషోర్, ఎల్ ఐ సి శ్రీను మరియు  పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Date:21-02-2023 యల్.బి.ఆర్.సి.ఈ మెకానికల్ విద్యార్థుల ప్రతిభ  స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులు ఇష్రె, విజయవాడ చాప్టర్ వారు   నిర్వహించిన  "ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ వేస్ట్ తో బెస్ట్ " అనే అంశంపై నిర్వహించిన పోటీలలో ఇష్రె  స్టూడెంట్ చాప్టర్ ఆప్ యల్.బి.ఆర్.సి.ఈ మెకానికల్ విద్యార్థులు        పి .వెంకట వంశీ , ధీరజ్ కార్తీక్ లు  ద్వితీయ స్థానంలో Rs:5000/-నగదు బహుమతి  మరియు  తేజ, హారిక మరియు తేజస్వి లు కన్సోలేషన్ ప్రైజ్  Rs:2500/- నగదు బహుమతి గెలుచుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.అప్పారావు, మెకానికల్ విభాగాధిపతి డా.ఎస్.పిచ్చిరెడ్డి  మరియు  ఇష్రె  కో ఆర్డినేటర్ డా.పి.విజయ్ కుమార్ గార్లు  విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా.కె.అప్పారావు గారు మాట్లాడుతూ  ఇలాంటి పోటీలలో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభకు సాన పెట్టాలని హితవు పలికారు.   (డా.కె .అప్పారావు)      ప్రిన్సిపాల్

ఈ ఫోటోలోని కుర్రాడి పేరు చింతలపూడి భరత్ రామ్. వయసు 15 సంవత్సరాలు. గోడిలంక గ్రామం, అల్లవరం మండలం, కోనసీమ జిల్లా.ఇతను టీ నర్సాపురం మండలం అప్పలరాజు గూడెం గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ నందు 10 వ తరగతి చదువుతున్నాడు. అతను ది 17.12.2022 వ తేదీ రాత్రి 10 గంటలకు హాస్టల్లో పడుకున్నట్లు మరల ది 18.12.2022 వ తేదీ ఉదయం 6.30 గంటలకు చూడగా భరత్ రామ్ కనిపించనట్లు T. నరసాపురం పోలీస్ స్టేషన్లో కుర్రాడి తండ్రి శ్రీహరిబాబు ఈరోజు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా boy missing కేసు నమోదు చేయడం జరిగింది,కావున ఈ అబ్బాయి ఆచూకీ తెలిసిన వెంటనే ఈ నంబర్స్ కి తెలియజేయండి Si T.నర్సాపురం 94407 96676 మిస్సింగ్ బోయ్ వివరాలు : పేరు : చింతలపూడి భరత్ రామ్ ఎత్తు:167 cm, రంగు: చామన చాయ, దుస్తులు: తెలుపు రంగు Half Hands T.Shirt, Black Colour 3/4 Short ధరించి ఉన్నాడు. Si T. Narsapuram 9440796676 Eluru District.

*ఈరోజు బంద్ జయప్రదం చేయండి* రాష్ట్రంలో కేజీ నుంచి పిజీ వరకు నెలకొన్న విద్యార్థులకు సమస్యల పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 23 న జరుగుతున్న విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయాలని కోరుతూ ఏలూరు నగరంలో బైక్ ర్యాలి నిర్వహించారు ఈ సందర్భంగా ఏఐఎస్ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం అనిల్ కుమార్, పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు నాని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 117 తీసుకొచ్చి 3,4,5 తరగతుల విద్యార్థులను తరగతుల విలీనం పేరుతో హైస్కూల్లో కలపడం వల్ల రాష్ట్రంలో సుమారు పదివేల పాఠశాలలో మూతపడుతున్నాయని దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయకుండా యన్ఈపి 2020 అమలు చేస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రైవేటు కార్పొరేటర్ వ్యక్తులకు తాకట్టుపెట్టే విధంగా జగన్ రెడ్డి చర్యలు చేపడుతున్నాడని పాదయాత్ర సమయంలో హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యం అందిస్తానని ముఖ్యమంత్రి మూడున్నర సంవత్సరాలు గడుస్తున్న ఇంత వరకు అమలు చేయకపోవడం దుర్మార్గమని డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు కన్వీనర్ కోట మేనేజ్మెంట్ కోటని విభజించి 30 శాతం మంది విద్యార్థులకు ప్రభుత్వం ఏ విధమైన సాయం అందకుండా డిగ్రీ విద్యార్థులను జగన్ సర్కార్ మోసం చేస్తుందని డిగ్రీ పూర్తిచేసుకుని ఉన్నత చదువులు చదువుకోవడానికి వీలు లేకుండా జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తేసిన దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వారు విమర్శించారు ఈ విధమైన చర్యలు మొత్తాన్ని వ్యతిరేకిస్తూ పీజీ చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ అందించాలని హాస్టల్ విద్యార్థులకు మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచాలని హాస్టల్ విద్యార్థులకు నోటు పుస్తకాలు దుప్పట్లు అందించాలని స్కూల్ పిల్లలకు పాఠ్యపుస్తకాలు తక్షణమే అందించాలని అర్హులైన ప్రతి ఒక్కరికి విద్య దినం వస్తే దీవెన ఇవ్వాలని పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బంద్ కు విద్యార్థి లోకం ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల అధినేతలు స్వచ్ఛందంగా బంద్ కు సహకరించి జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఏ ఏలూరు జిల్లా కార్యదర్శి గరికే అఖిల్ పి. డి.యస్.యు నగర కార్యదర్శి క్రాంతి ఏఐఎస్ఏ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు హుసేన్ ఏఐఎస్ఏ నగర అధ్యక్ష కార్యదర్శులు జయకుమార్ నారి శ్రీను ఏఐఎస్ఏ నాయకులు వెంకట్, శ్రీను, రఘు, యశ్వంత్, పిడిఎస్యు నాయకులు జానకిరామ్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

#GoodMorningCMSir మూడవరోజు 17వ తేది విజయవాడ రూరల్ నున్న గ్రామం లో గన్నవరం నియోజక వర్గం. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో రోడ్ల అద్వాన పరిస్థితులను తెలియజేస్తూ గాఢ నిద్రలో ఉన్న సీఎంను నిద్రలేపడానికి కొనసాగుతున్న #GoodMorningCMSir డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా మూడవరోజు విజయవాడ రూరల్ మండల అధ్యక్షుడు పొదిలి దుర్గారావు గారి ఆధ్వర్యంలో గన్నవరం నియోజక వర్గంలోని నున్న పరిసర ప్రాంతాల్లో రోడ్ల అధ్వాన్న పరిస్థితిని తెలియ జేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి సహకరించిన జిల్లా నాయకులు జనసేన సైనికులు కార్యకర్తలు మండల నాయకులు పాల్గొని విజయవంతం చేయటం జరిగింది ఇట్లు... విజయవాడ రూరల్ మండల కమిటీ

*జీవో నంబర్ 117 రద్దుచేసి ప్రాథమిక పాఠశాల విలీనాన్ని ఉపసంహరించుకొవాలని ____AISA* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్117 రద్దు చేసి ప్రాథమిక పాఠశాలలు మున్సిపాలిటీ స్కూల్స్ వెళ్లినాన్ని తక్షణమే ఆప్ చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు *ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష ,కార్యదర్శులు వేమన, నాగరాజు ఉపాధ్యక్షులు ఉన్నం అనిల్ కుమార్ మాట్లాడుతూ వైయస్సార్సీపి ప్రభుత్వాధికారంలోకి రాకముందు ప్రభుత్వ విద్యను రక్షిస్తామని ప్రతి విద్యార్థికి మేనమామ అయి చదివిస్తానని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యను నాశనం చేసే విధంగా ప్రభుత్వ పాఠశాల విలీనానికి జీవో నంబర్ 117 తీసుకొచ్చి ప్రభుత్వ విద్యను నాశనం చేస్తున్నారని అదేవిధంగా జీవో నెంబర్ 77 తీసుకొచ్చి పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా చేయడాని గమనించవచ్చు ఈ ప్రభుత్వం పేదలకు గ్రామీణ ప్రాంతాలు అయినటువంటి విద్యార్థులకు మరియు గుడారాల తండాలలో నివసిస్తున్నటువంటి గిరిజనులకు ప్రభుత్వ విద్యను దూరం చేసే విధంగా పాఠశాల విలీన ప్రక్రియను తీసుకొచ్చి విద్యార్థులకు ఉపాధ్యాయులకు అనేక సమస్యలు సృష్టించడాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ పూర్తిగా ఖండిస్తుంది మరియు రాష్ట్ర ప్రభుత్వం కేసులకు భయపడి కేంద్ర ప్రభుత్వం బలవంతంగా ఎన్నీపిని తీసుకొచ్చి అనేక రాష్ట్రాలలో వ్యతిరేకించినప్పటికీ మన రాష్ట్రం మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకున్న కేసులకు భయపడి కేంద్ర ప్రభుత్వం ఏది చెబితే అది తూచా తప్పకుండా చేయడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఇప్పటికైనా ఎన్నిపిని రద్దు చేయాలని లేదంటే భవిష్యత్తులో అన్ని వర్గాల విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నామని హెచ్చరించారు ఈ విలిన ప్రక్రియ వల్ల వేలాదిమంది విద్యార్థులు దూరం ప్రయాణించవలసి వస్తుంది మరియు విద్యార్థినిలు చదువు మధ్యలోనే మానేసుకుని ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ కార్పొరేట్లకు ఉపయోగపడే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నూతన విద్యా విధానాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసులకు భయపడి యన్నిపిని వ్యతిరేకించకుండా పూర్తిస్థాయిలో అమలు చేయడానికి ఖండిస్తున్నామని వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగార్జున మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్లాలం యన్.టి.ఆర్ జిల్లా కార్యదర్శి అఖిల్ అద్యక్షులు రవీంద్ర వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు

గన్నవరం నియోజకవర్గం *ఒంగోలు మహానాడు విజయవంతం చేయండి* *ప్రజల్లో మార్పు వచ్చింది.. చంద్రబాబుకు బ్రహ్మరథం పడుతున్నారు* *ప్రజలు బుద్ధి చెబుతారని గన్నవరం లో నిర్వహించిన తెదేపా మినీ మహానాడులో వర్ల రామయ్య అన్నారు.* *- రాష్ట్రంలో మోసపూరిత పథకాలు అమలు చేస్తున్నారని వాపోయారు.* *- ప్రజల్లో మార్పు వచ్చిందని.. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా చంద్రబాబుకు బ్రహ్మరథం పడుతున్నారని బచ్చుల అర్జునుడు పేర్కొన్నారు.* ★ కృష్ణాజిల్లా గన్నవరం తెదేపా మహానాడు సన్నాహక సమావేశ కార్యక్రమం గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు శాసనమండలి సభ్యుడు శ్రీ బచ్చుల అర్జునుడు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాలిట్ బ్యూరో సభ్యుడు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ వర్ల రామయ్య గారు, మరొక్క ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గత రెండు సంవత్సరాలలో వివిధ రకాల కారణాలతో మరణించిన టిడిపి నాయకులు మరియు కార్యకర్తలకు నివాళులర్పించడం జరిగింది. ★ జగన్మోహన్, వల్లభనేని వంశీ పెద్ద దొంగలని ఆరోపించారు. ★ ఎన్టీ రామారావు మోచేతి నీళ్లు తాగిన వల్లభనేని వంశీ నేడు చంద్రబాబును విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ★ జగన్, వంశీ లకు ప్రజలు బుద్ధి చెబుతారని బచ్చుల అర్జునుడు అన్నారు. ★ మోసపూరితంగా రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తున్నారని వాపోయారు. ★ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా చంద్రబాబుకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ★ మహానాడు ప్రతి తెదేపా కార్యకర్తకు పెద్ద పండుగలాంటిదని మాజీ పార్లమెంటు సభ్యుడు కొనగళ్ళ నారాయణ స్పష్టం చేశారు. ★ 151మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని మండిపడ్డారు. ★ గన్నవరం గడ్డని తెదేపా అడ్డాగా మారుస్తామని బచ్చుల అర్జునుడు తెలిపారు. *ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర , జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.*

*విజయవాడ* _*ఏపీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి దొండపాటి విజయ్ కుమార్ మీడియా సమావేశం వివరాలు..*_ *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా విద్యార్థులకు సెలవులు పొడిగించాలి అని కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు* ★ విద్యార్థుల ఆరోగ్యం గురించి ఆలోచించలేని పరిస్థితిలో విద్యాశాఖమంత్రి ఉండటం దురదృష్టకరమన్నారు. ★ పాఠశాలలో ముందస్తు ఏర్పాట్లు లేకుండా యధావిధిగా కొనసాగించటం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటమే అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ★ విద్యార్థుల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రుల ఆందోళన దృష్ట్యా సెలవులు పొడిగించాలి అని డిమాండ్ చేశారు. ★ 15 సంవత్సరాల లోపు వయసు పిల్లలకు వ్యాక్సినేషన్ అందుబాటులోకి రాకుండా విద్యార్థులకు పాఠశాలలు నిర్వహించడం దుస్సాహసమే అవుతుందన్నారు. ★ గతంలో కోర్టులతో మొట్టికాయలు వేయించుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినా విద్యార్థుల విషయంలో సరి అయిన నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము లేదు. ★ విద్యా వ్యవస్థను ఎలా నడపాలో అవగాహన లేని విద్యాశాఖ మంత్రి ,రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండటం దురదృష్టకరం. ★ కరోనా వ్యాప్తి దృష్ట్యా పరిస్థితులు సద్దుమణిగే వరకు పాఠశాలలకు సెలవులు పొడిగించాలని అన్నారు. ★ కరోనా విషయంలో ప్రభుత్వ గణాంకాలు రోజురోజుకి పెరుగుతున్నప్పటికి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందన్నారు. ★ విద్యార్థులకు మూడో వేవ్ వ్యాప్తి దృష్ట్యా పాఠశాలలో తగిన ఏర్పాట్లు లేకపోవడం వలన విద్యార్థులకు వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ అని అన్నారు. ★ విద్యార్థుల ఆరోగ్యంతో ప్రభుత్వం ఆటలు ఆడుకోవడం చాలా అన్యాయం. ★ పాఠశాలలు యధావిధిగా ప్రారంభించి విద్యార్థులలో కరోనా వ్యాప్తికి కారణం అయితే దానికి బాధ్యత ప్రభుత్వం వహించాలన్నారు. ★ ఏ ఒక్క విద్యార్థి కరోనా బారిన పడ్డా దాని బాధ్యత ముఖ్యమంత్రి తీసుకుంటాడా అని ప్రశ్నించారు? ★ విద్యార్థుల పట్ల మూర్ఖంగా ప్రవర్తించే ముఖ్యమంత్రి దొరకటం కడు శోచనీయమని అన్నారు. ★ పాఠశాలలు యధావిధిగా కొనసాగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఏపీ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి దొండపాటి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

*ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరియు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాలు బేఖాతర్*  కృష్ణాజిల్లా, మచిలీపట్నం  ఎండనూ సైతం లెక్కచేయకుండా నాగాయలంక మండలం బావదేవరపల్లి లో  బరిలో విచ్చలవిడిగా కోడిపందాలు, పేకాట, చిత్తు ఆట శిబిరాలు.. కరోనా విజృంభిస్తున్న  వేళ మాస్కులు లేకుండా విచ్చలవిడిగా పేకాట గుండాట, చిత్తు ఆట ఆడుతున్న జూదరులు..పట్టించుకోని నాగాయలంక పోలీస్ యంత్రాంగం.
No title

No title

No title

No title

ఒడిశా వెళ్లనున్న సీఎం జగన్

బద్వేలులో టీడీపీ కు ఇబ్బందేనా ?

బాలీవుడ్ ఎంట్రీ ముహూర్తం ఖరారు

That is All

Events Posts

6/sgrid/recent

Technology Posts

2/lgrid/recent