✩🇷​🇯​ 🇲​🇪​🇩​🇮​🇦​✩: ఇప్పుడు మనం ఉన్నతమైన ఆదర్శభావాలు గల ఒక మహోన్నతుని వ్యక్తిని కలుసుకోబోతున్నాము ఈయన పేరు అడబాల రాజు ఊరు విజయవాడలోని దుర్గాపురం లో నివసిస్తున్నారు. ఈయన వికలాంగుడు అయినప్పటికీ ఈయనకి ఉన్న సేవాగుణం ఆయనలో ఉన్నదా ఆదర్శ భావాలు నాలాగా అంగవైకల్యంతో బాధపడుతున్న వారు ఎవరు కూడా నిరుత్సాహపడకూడదు అనే దృఢ సంకల్పంతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు ఆయనను కలుసుకొని ఆయన అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది ఆర్ జె సెవెన్ న్యూస్ ఛానల్ రండి ఈయన మాట్లాడే మాటల్లోనే విందాంఅతను ఆటో నడుపుకుంటూ ఆ ఆటోలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు [5/21, 10:43 AM] ✩🇷​🇯​ 🇲​🇪​🇩​🇮​🇦​✩: ఆర్జే న్యూస్ ఛానల్ చేసిన ఈ ప్రయత్నంలో నాగార్జున గారి బిగ్ బాస్ షోలో చోటు కల్పించడం కోసం నాగార్జున గారికి చేరేవరకు మన వంతు ప్రయత్నం మనం చేద్దాం చూసిన ప్రతి ఒక్కరూ చూసి వదిలేయ వదిలేయకుండా ప్రతి అవుదాం ఇటువంటి వ్యక్తిని గురించి సహాయం చేస్తున్న ఆర్ జె సెవెన్ న్యూస్ ఛానల్ కు మన అందరం ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఒక్కరూ షేర్ చేయండి మర్చిపోవద్దు ఈయన కోరిక తీర్చడంలో మనందరం భాగస్వాములు అవుదాం