*ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరియు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాలు బేఖాతర్* కృష్ణాజిల్లా, మచిలీపట్నం ఎండనూ సైతం లెక్కచేయకుండా నాగాయలంక మండలం బావదేవరపల్లి లో బరిలో విచ్చలవిడిగా కోడిపందాలు, పేకాట, చిత్తు ఆట శిబిరాలు.. కరోనా విజృంభిస్తున్న వేళ మాస్కులు లేకుండా విచ్చలవిడిగా పేకాట గుండాట, చిత్తు ఆట ఆడుతున్న జూదరులు..పట్టించుకోని నాగాయలంక పోలీస్ యంత్రాంగం.