*జీవో నంబర్ 117 రద్దుచేసి ప్రాథమిక పాఠశాల విలీనాన్ని ఉపసంహరించుకొవాలని ____AISA* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్117 రద్దు చేసి ప్రాథమిక పాఠశాలలు మున్సిపాలిటీ స్కూల్స్ వెళ్లినాన్ని తక్షణమే ఆప్ చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు *ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష ,కార్యదర్శులు వేమన, నాగరాజు ఉపాధ్యక్షులు ఉన్నం అనిల్ కుమార్ మాట్లాడుతూ వైయస్సార్సీపి ప్రభుత్వాధికారంలోకి రాకముందు ప్రభుత్వ విద్యను రక్షిస్తామని ప్రతి విద్యార్థికి మేనమామ అయి చదివిస్తానని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యను నాశనం చేసే విధంగా ప్రభుత్వ పాఠశాల విలీనానికి జీవో నంబర్ 117 తీసుకొచ్చి ప్రభుత్వ విద్యను నాశనం చేస్తున్నారని అదేవిధంగా జీవో నెంబర్ 77 తీసుకొచ్చి పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా చేయడాని గమనించవచ్చు ఈ ప్రభుత్వం పేదలకు గ్రామీణ ప్రాంతాలు అయినటువంటి విద్యార్థులకు మరియు గుడారాల తండాలలో నివసిస్తున్నటువంటి గిరిజనులకు ప్రభుత్వ విద్యను దూరం చేసే విధంగా పాఠశాల విలీన ప్రక్రియను తీసుకొచ్చి విద్యార్థులకు ఉపాధ్యాయులకు అనేక సమస్యలు సృష్టించడాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ పూర్తిగా ఖండిస్తుంది మరియు రాష్ట్ర ప్రభుత్వం కేసులకు భయపడి కేంద్ర ప్రభుత్వం బలవంతంగా ఎన్నీపిని తీసుకొచ్చి అనేక రాష్ట్రాలలో వ్యతిరేకించినప్పటికీ మన రాష్ట్రం మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకున్న కేసులకు భయపడి కేంద్ర ప్రభుత్వం ఏది చెబితే అది తూచా తప్పకుండా చేయడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఇప్పటికైనా ఎన్నిపిని రద్దు చేయాలని లేదంటే భవిష్యత్తులో అన్ని వర్గాల విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నామని హెచ్చరించారు ఈ విలిన ప్రక్రియ వల్ల వేలాదిమంది విద్యార్థులు దూరం ప్రయాణించవలసి వస్తుంది మరియు విద్యార్థినిలు చదువు మధ్యలోనే మానేసుకుని ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ కార్పొరేట్లకు ఉపయోగపడే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నూతన విద్యా విధానాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసులకు భయపడి యన్నిపిని వ్యతిరేకించకుండా పూర్తిస్థాయిలో అమలు చేయడానికి ఖండిస్తున్నామని వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగార్జున మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్లాలం యన్.టి.ఆర్ జిల్లా కార్యదర్శి అఖిల్ అద్యక్షులు రవీంద్ర వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు

*జీవో నంబర్ 117 రద్దుచేసి ప్రాథమిక పాఠశాల విలీనాన్ని ఉపసంహరించుకొవాలని ____AISA*

      ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్117 రద్దు చేసి ప్రాథమిక పాఠశాలలు మున్సిపాలిటీ స్కూల్స్ వెళ్లినాన్ని తక్షణమే ఆప్ చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు *ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష ,కార్యదర్శులు వేమన, నాగరాజు ఉపాధ్యక్షులు  ఉన్నం అనిల్ కుమార్ మాట్లాడుతూ  వైయస్సార్సీపి ప్రభుత్వాధికారంలోకి రాకముందు ప్రభుత్వ విద్యను రక్షిస్తామని ప్రతి విద్యార్థికి మేనమామ అయి చదివిస్తానని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యను నాశనం చేసే విధంగా ప్రభుత్వ పాఠశాల విలీనానికి జీవో నంబర్ 117 తీసుకొచ్చి ప్రభుత్వ విద్యను నాశనం చేస్తున్నారని అదేవిధంగా జీవో నెంబర్ 77 తీసుకొచ్చి పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా చేయడాని గమనించవచ్చు ఈ ప్రభుత్వం పేదలకు గ్రామీణ ప్రాంతాలు అయినటువంటి విద్యార్థులకు మరియు గుడారాల తండాలలో నివసిస్తున్నటువంటి గిరిజనులకు ప్రభుత్వ విద్యను దూరం చేసే విధంగా పాఠశాల విలీన ప్రక్రియను తీసుకొచ్చి విద్యార్థులకు ఉపాధ్యాయులకు అనేక సమస్యలు సృష్టించడాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ పూర్తిగా ఖండిస్తుంది మరియు రాష్ట్ర ప్రభుత్వం కేసులకు భయపడి కేంద్ర ప్రభుత్వం బలవంతంగా ఎన్నీపిని తీసుకొచ్చి అనేక రాష్ట్రాలలో వ్యతిరేకించినప్పటికీ మన రాష్ట్రం మాత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకున్న కేసులకు భయపడి కేంద్ర ప్రభుత్వం ఏది చెబితే అది తూచా తప్పకుండా చేయడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఇప్పటికైనా ఎన్నిపిని రద్దు చేయాలని లేదంటే భవిష్యత్తులో అన్ని వర్గాల విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నామని హెచ్చరించారు ఈ విలిన ప్రక్రియ వల్ల వేలాదిమంది విద్యార్థులు దూరం ప్రయాణించవలసి వస్తుంది మరియు విద్యార్థినిలు చదువు మధ్యలోనే మానేసుకుని ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ కార్పొరేట్లకు ఉపయోగపడే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నూతన విద్యా విధానాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసులకు భయపడి యన్నిపిని  వ్యతిరేకించకుండా పూర్తిస్థాయిలో అమలు చేయడానికి ఖండిస్తున్నామని వ్యక్తం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగార్జున మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్లాలం యన్.టి.ఆర్ జిల్లా కార్యదర్శి అఖిల్ అద్యక్షులు రవీంద్ర వెంకటేశ్వరావు  తదితరులు పాల్గొన్నారు