ఈ ఫోటోలోని కుర్రాడి పేరు చింతలపూడి భరత్ రామ్. వయసు 15 సంవత్సరాలు. గోడిలంక గ్రామం, అల్లవరం మండలం, కోనసీమ జిల్లా.ఇతను టీ నర్సాపురం మండలం అప్పలరాజు గూడెం గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ నందు 10 వ తరగతి చదువుతున్నాడు. అతను ది 17.12.2022 వ తేదీ రాత్రి 10 గంటలకు హాస్టల్లో పడుకున్నట్లు మరల ది 18.12.2022 వ తేదీ ఉదయం 6.30 గంటలకు చూడగా భరత్ రామ్ కనిపించనట్లు T. నరసాపురం పోలీస్ స్టేషన్లో కుర్రాడి తండ్రి శ్రీహరిబాబు ఈరోజు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా boy missing కేసు నమోదు చేయడం జరిగింది,కావున ఈ అబ్బాయి ఆచూకీ తెలిసిన వెంటనే ఈ నంబర్స్ కి తెలియజేయండి Si T.నర్సాపురం 94407 96676 మిస్సింగ్ బోయ్ వివరాలు : పేరు : చింతలపూడి భరత్ రామ్ ఎత్తు:167 cm, రంగు: చామన చాయ, దుస్తులు: తెలుపు రంగు Half Hands T.Shirt, Black Colour 3/4 Short ధరించి ఉన్నాడు. Si T. Narsapuram 9440796676 Eluru District.