ఉంగుటూరు మండలం వెంకటరామాపురం గ్రామానికి చెందిన బొమ్మిడి లక్ష్మయ్య గారు ఇటీవల మరణించగా చిత్రపటం వద్ద నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించిన గన్నవరం శాసనసభ్యులు డా.వల్లభనేని వంశీ గారు....