#GoodMorningCMSir మూడవరోజు 17వ తేది విజయవాడ రూరల్ నున్న గ్రామం లో గన్నవరం నియోజక వర్గం. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో రోడ్ల అద్వాన పరిస్థితులను తెలియజేస్తూ గాఢ నిద్రలో ఉన్న సీఎంను నిద్రలేపడానికి కొనసాగుతున్న #GoodMorningCMSir డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా మూడవరోజు విజయవాడ రూరల్ మండల అధ్యక్షుడు పొదిలి దుర్గారావు గారి ఆధ్వర్యంలో గన్నవరం నియోజక వర్గంలోని నున్న పరిసర ప్రాంతాల్లో రోడ్ల అధ్వాన్న పరిస్థితిని తెలియ జేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి సహకరించిన జిల్లా నాయకులు జనసేన సైనికులు కార్యకర్తలు మండల నాయకులు పాల్గొని విజయవంతం చేయటం జరిగింది ఇట్లు... విజయవాడ రూరల్ మండల కమిటీ